ఈ జావా ఉదయం పూట త్రాగితే పొట్ట తగ్గడమే కాకుండా ఒంటికి ఎంతో చలవ చేస్తుంది! ఏమిటో మీరే చూడండి


సగ్గుబియ్యం మన ఇళ్లల్లో తరతరాల నుంచీ వాడుతున్న ఆహారపదార్థమే. అయితే దీనిని ఉపయోగించడం ద్వారా శరీరంలోని అదనపు బరువును తగ్గించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అదెలాగో చూద్దాం. సగ్గు బియ్యంలో కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా లభిస్తాయి. కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గాలని అనుకునే వారు సగ్గుబియ్యం తీసుకుంటే శరీరంలో ఉన్న కొవ్వు శాతం తగ్గించుకోవచ్చు. సగ్గుబియ్యం తేలికగా జీర్ణమయ్యే ఆహారం కాబట్టి పాలు తరువాత చిన్న పిల్లలకి తినే ఆహార పదార్ధంగా సగ్గుబియ్యాన్ని సూచిస్తారు వైద్యులు.

CLICKHERE : ఆంజనేయ స్వామి దండకం దిండు కింద పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా?

సగ్గుజవాలో సగ్గుబియ్యం,పాలు,బెల్లం ఇవి కలపడం వల్ల సగ్గుజావా ఒంట్లో వేడిని తగ్గించి శరీరాన్ని చలవగా ఉంచుతుంది పైగా దీనిలో అధికంగా ఉండే పీచు పదార్ధం ఒంట్లో అధిక బరువుని తగ్గిస్తుంది ఇంకా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అలాగే పాలు మంచి కాల్షియం మరియు ప్రోటీన్లు కలిగి ఉంటుంది,ఇది మనిషికి ఎండతో శక్తిని మరియు బలాన్ని ఇస్తుంది ఇంకా బెల్లం ఐరన్ పుష్కలంగా ఉంటుంది,ఇది ఆడవాళ్లలోని రక్తహినతని తగ్గించి మంచి పోషణను అందిస్తుంది.ఇప్పుడు దాని తయారి విధానం చూద్దాము

CLICKHERE : షాకింగ్ న్యూస్ : జబర్దస్త్ షో నుంచి సుడిగాలి సుధీర్ టీం ఔట్..!!?


తయారి విధానం:-
ముందుగా సగ్గుబియ్యాన్ని నీళ్ళలో ఒక అరగంట నానాబెట్టాలి తరువాత నీళ్ళలో ఒక పావుగంట ఉడికించి ఇప్పుడు పాలు పొయ్యాలి తరువాత ఒక ఐదు నిమిశాల తరువాత బెల్లం ముక్క చిన్నది వేసి కలిపి గ్లాసులో పోసుకుని త్రాగాలి.

ఇది ఉదయం పూట టిఫిన్ తిన్నాక మరియు అన్నం తినే మధ్యలో త్రాగాలి లేదా టిఫిన్ బదులు తీసుకోవచ్చు లేదా సాయంత్రం పూట ఈ చాలవ చేసే జావా త్రాగాడానికి ఎలాంటి నియామాలు లేవు అందుకే ఎన్ని సార్లు కావాలి అంటే అన్ని సార్లు త్రాగండి సులువుగా బరువు తగ్గించుకోండి
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top