గుడ్డులోని పచ్చ సొనలో చెడు కొలెస్ట్రాల్, తెల్ల సొనలో మంచి కొలెస్ట్రాల్ ఎక్కువ.మన శరీరంలోని కాలేయం ఉత్పత్తి చేసే ఒకలాంటి కొవ్వుని కొలెస్ట్రాల్ అంటారు. మన శరీర ప్రతికణంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి మంచి చేయడమే కాకుండా చాలా అవసరం కూడా.కొలెస్ట్రాల్ అనగానే అది హానికరమనే మాటే తరచూ వినిపిస్తుంది. కానీ కొలెస్ట్రాల్‌లో మంచి, చెడు అని రెండు రకాలు ఉంటాయి.చెడు కొలెస్ట్రాల్ పాళ్లు ఉండాల్సిన పరిమితి లోపే ఉండాలి. శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ ఉండాల్సిన పాళ్లలో ఉండాలి. మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్ అంటారు. చెడు కొలెస్ట్రాల్‌ను ఎల్‌డిఎల్ అంటారు. ఎల్‌డీఎల్ ఉండాల్సిన దాని కంటే మించితే అది రక్తనాళాల్లో చేరి రక్తప్రవాహాన్ని అడ్డుకుని గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్‌కు దారితీసే అవకాశం ఉంది.
వున శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయుులను రక్త పరీక్ష ద్వారా కనుక్కోవచ్చు. 12 గంటలపాటు ఏమీ తినకుండా ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఈ పరీక్షలో మన ఎల్‌డీఎల్ (లో డెన్సిటీ లైపోప్రొటీన్ లెవల్), హెచ్‌డీఎల్ (హై డెన్సిటీ లైపో ప్రొటీన్‌లెవెల్) తెలుస్తాయి. ఎల్‌డీఎల్ ఎక్కువగా ఉంటే ధమనుల్లో కొవ్వు చేరి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎల్‌డీఎల్‌ను ‘‘చెడు కొలెస్ట్రాల్’’ అని అంటారు. అదే హెచ్‌డీఎల్ అయితే రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా చేస్తుంది. అందుకే దీన్ని ‘‘వుంచి కొలెస్ట్రాల్’’ అంటారు.

మన శరీరంలో హెచ్‌డీఎల్ ఎక్కువగా ఉండి ఎల్‌డీఎల్ తక్కువగా ఉంటే మంచిది. కొలెస్ట్రాల్ ఉండే గుడ్డు వంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. అయితే వాటిని పరిమితంగా తీసుకోవాలి. గుడ్డులోని తెల్లసొనలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. పచ్చ సొనలో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి తెల్లసొన తీసుకుని, పచ్చసొనను తగ్గించాల్సిందిగా డాక్టర్లు, ఆహారనిపుణులు చెబుతుంటారు. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు ఒక పరిమితికి మించితే ప్రమాదం కాబట్టి కొలెస్ట్రాల్ ఉండే ఆహార పదార్థాలను తగ్గించమని సూచిస్తారు. చెడు కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గించేలా వ్యాయామం చేయమని చెబుతారు.
సరైన వ్యాయామం లేకపోవడం, ఫ్యామిలీ హిస్టరీ, కొవ్వు పదార్థాలు ఎక్కువ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. అందుకే గతంలో ఎలాంటి లక్షణాలూ లేనివారు కూడా 40 ఏళ్లు పైబడ్డాక ప్రతి ఐదేళ్లకోవూరు పరీక్ష చేరుుంచుకోవాలి. అదే రిస్క్‌ఫ్యాక్టర్స్ ఉన్నవారైతే డాక్టర్ సలహా మేరకు ప్రతి ఏడాదీ, లేదా డాక్టర్ సూచించిన ప్రకారం కొలెస్ట్రాల్ పరీక్షలు చేరుుంచుకోవాలి. |