బోణీ అయ్యిందిగా - ఇప్పుడు ధర్మం చెయ్యండి

"అయ్యా! ధర్మం చేయండి బాబూ!'' అరిచాడు ముష్టివాడు.
"పో!పో! ఇంకా బోణీ అవలేదు'' కసిరాడు కొట్టువాడు.
"ఈ పావలా తీసుకుని బీడి కట్ట ఇవ్వండి'' ముష్టివాడు.
"ఇదిగో!'' కొట్టువాడు.
"బోణీ అయ్యిందిగా - ఇప్పుడు ధర్మం చెయ్యండి'' బొచ్చెను ముందుకు చాపుతూ మళ్లీ అడిగాడు ముష్టివాడు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top