పులికీ మేకకీ తేడా చెప్పగలరా?

"పులికీ మేకకీ తేడా చెప్పగలరా?'' అడిగింది టీచర్ అలివేలు.
"పులి క్రూర జంతువు - మేక కూర జంతువు'' ఠపీమని చెప్పేడు టింకూ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top