నన్ను నమ్ముకో - ఉన్నదమ్ముకో

"హీరో మిథిలేష్ ఎన్ని కాల్షీట్లు కావాలన్నా ఇస్తానంటున్నాడు కానీ, సినిమాకి తను చెప్పిన పేరే పెట్టమని పేచీ పెడుతున్నాడయ్యా'' విచారంగా చెప్పేడు నిర్మాత శంభులింగం.
"అంత పెద్ద హీరో వరసగా కాల్షీట్లు ఇవ్వడమే అదృష్టం. సినిమా గ్యారంటీగా వంద రోజులే! మీరేం ఆలోచించకుండా కళ్లు మూసుకుని ఒప్పుకోండి ...ఇంతకీ ఆయన సినిమాకి పెట్టమన్న పేరేంటి?'' అడిగాడు దర్శకవజ్రం రాజలింగం.
"నన్ను నమ్ముకో - ఉన్నదమ్ముకో'' చెప్పేడు శంభులింగం.
Share on Google Plus