నిస్తేజంగా మారిన కళ్లు నూతన కాంతితో మెరవాలంటే....

 టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు కళ్లచుట్టూ రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే నిస్తేజంగా మారిన కళ్లు నూతన కాంతితో మెరుస్తాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top