అధిక బరువు తెలుసుకోవడం ఎలా?

బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బిఎమ్‌ఐ) ద్వారా బిఎమ్‌ఐ... బరువు కిలోలలో బై ఎత్తు మీటర్లలో దీన్ని తెలుసుకోవచ్చు. బాడీమాస్‌ ఇండెక్స్‌ 20 నుంచి 25 వరకూ ఉంటే సాధారణ బరువు. 25 నుండి 30 మధ్య ఉంటే అధిక బరువు. 30 నుండి 35 వరకూ స్థూలకా యం. 35 నుంచి 45 వరకూ ఉంటే స్థూలకాయం. గ్రేడ్‌2, 40 కన్నా ఎక్కువ ఉంటే స్థూలకాయం. గ్రేడ్‌3 బిఎమ్‌ఐ 30కు పైగా ఉంటే ఒబేస్‌ అని, 40కు పైగా ఉంటే మార్బ్‌డ్‌ ఒబేడ్‌ అని అంటారు. కొద్ది పాటి అధికబరువు ఉన్నవాళ్ళు వ్యాయామం, ఆహార వ్యవహారాల మార్పుతో బరువు తగ్గించుకోవచ్చు. మార్బ్‌డ్‌ ఒబేసిటీ ఉన్నవాళ్ళకీ బేరియాట్రిక్‌ సర్జరీస్‌ ద్వారానే బరువును తగ్గించవచ్చు. ఇలాంటి సర్జరీస్‌ వల్ల ఇబ్బంది ఉండదు. మామూలు జీవితానికి రావచ్చు. 


Share on Google Plus