శ్రీ మహాలక్ష్మికి, ఆమె అక్క జ్యేష్టాదేవికి ఎవరెక్కడ ఉండాలన్న విషయమై వాదోపవాదం జరిగింది. లక్ష్మీదేవి అలిగి వెళ్లి సముద్రంలో దాక్కుంది. అక్కయ్య జ్యేష్టాదేవి బయటికి రమ్మని పిలిచింది. ఇద్దరూ కలసి సమస్యను పరిష్కరించుకున్నారు. లక్ష్మీదేవి తాను ఎక్కడెక్కడ ఉండాలనుకుంటుందో చెప్పింది. వాటిల్లో పసుపు ఒకటి. నాటి నుంచీ పసుపును పవిత్రంగా భావించడం మొదలైంది. అందువల్లే శుభలేఖలకు, కొత్త చిట్టా పద్దుల పుస్తకాలకు పసుపు రాస్తారు. అలా స్మరించుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది, తమ జీవితం, వ్యాపారాలు వృద్ధి చెందుతాయని నమ్మకం.
శుభలేఖలకి పసుపు ఎందుకు రాస్తారు?
teluguLifestyle Editor
12:16:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.