సమంత కోసం ఒకటైన చైతు అమ్మ-నాన్న

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య తను ప్రేమించిన సమంతతో నిచ్చితార్ధం చేసుకుని ఒక్కటి కావడమే కాకుండా, ఈ ఫంక్షన్‌ లోనే చైతన్య తండ్రి నాగార్జున, తల్లి లక్ష్మి ఒకే వేదికపై కనిపించేలా చేశాడు చైతూ. వారిద్దరూ వారి వారి భాగాస్వాములతోనే కొడుకు నిశ్ఛితార్ధ ఫంక్షన్‌కు హాజరయ్యారు. అమలను పెళ్లి చేసుకోవడానికి ముందు నాగార్జున.. రామానాయుడి కూతురు లక్ష్మిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.


CLICKHERE : యాంక‌ర్ లాస్య భ‌ర్త ఆస్తి ఎంతో తెలిస్తే షాకే

ఈ జంటకు చైతన్య పుట్టిన తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఇప్పుడు చైతన్య ఎంగేజ్‌ మెంట్‌ సందర్భంగా అందరూ కుటంబ సమేతంగా వచ్చారు. ఇక పెద్దగా బయటకు రాని వెంకటేష్‌ భార్య నీరజ, కూతుళ్లు కూడా ఈ ఫంక్షన్‌ కు వచ్చారు. ఈ ఫోటోలన్నింటినీ చైతన్య తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ఒక మరిచిపోలేని రాత్రి.. కొత్త జీవితానికి ప్రారంభం.. ఇంత సంతోషానికి కారణమైన నా సమంతకు థ్యాంక్స్ అంటూ చైతూ మెసేజ్ కూడా పోస్ట్ చేశాడు.

CLICKHERE : టాలీవుడ్ హీరోల ఎత్తు తెలిస్తే....షాక్

మొత్తం మీద తన కొడుకు కోసం నాగ్-లక్ష్మీ ఇద్దరూ కూడా ఒకే వేదిక పంచుకోవడం చూసేవారికి కన్నుల విందుగా ఉండింది. మరి వీరి పెళ్ళికి ఈ జంట ఇంకెలా ఉంటారో చూడాలి.

CLICKHERE : అందరిని నవ్వించే RP వెనక ఎంత విషాదం ఉందో తెలుసా
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top