CLICKHERE : మీ ముఖం బంగారంలా ధగ ధగా మెరవాలంటే ఒక్క పసుపుతో ఇలా చేస్తే సరి!!
రీసెంట్ గా తన ఫ్యామిలీతో కలిసి వరల్డ్ టూర్ వెళ్లొచ్చిన మాస్ మహారాజ్ .. “టచ్ చేసి చూడు” అనే మూవీని ప్రారంభించారు. . విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ మూవీ త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అందరూ ఈ మూవీ అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తుండగా రవితేజ తన ఫ్యామిలీతో కలిసి తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆశ్చర్యపరిచారు. ఇందులో భార్య కళ్యాణి తేజ, కూతురు మోక్షద, కొడుకు మహాధాన్ ఉన్నారు. నలుగురూ ఎంతో ఉత్సాహంగా, నవ్వుతూ ఉన్న ఈ ఫోటో చూసి రవితేజ అభిమానుల మొహాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

