ఎన్టీఆర్ నుండి వంశీ ఎలా దూరం అయ్యాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

అన్నీ అనుకున్నట్లు జరిగితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో సినిమా ఈ పాటికే మొదలయ్యి రెండు షెడ్యూల్స్ అయినా పూర్తి చేసుకునేది. కానీ వంశీ చేసిన పొరపాటు వల్ల ఈ సినిమా ఆగిపోయింది.

CLICKHERE : కమెడియన్ స్నిగ్ధ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఎన్టీఆర్ కి నచ్చే విధంగా స్టొరీ మార్చలేకపోయిన వంశీ గత కొంతకాలంగా ఎన్టీఆర్ కి కళ్యాణ్ రామ్ కి దూరంగా ఉంటున్నాడట. కాగా అనుకోకుండా ఫ్లైట్ లో అల్లుఅర్జున్ కలిసి ఈ స్టొరీ గురించి ఆరా తీసి అది నచ్చడంతో అక్కడే వంశీకి అడ్వాన్స్ కూడా ఇచ్చాడట.

CLICKHERE : యాంకర్ సుమ ఎంతపని చేసిందో తెలుసా...???

బన్నీకి వంశీకి ఉన్న సాన్నిహిత్యం వలన ఆ ఆఫర్ ని కాదనుకోలేకపోయిన వంశీ ఎన్టీఆర్ కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top