నిన్న ఆడియోలో బయట పడ్డ లుకలుకలు... అవి తెలిస్తే షాక్ అవుతారు


దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘బాహుబలి’ 2015 లో విడుదల అయిన ఈ చిత్రం పలు రికార్డ్లను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరూ రాజమౌళి ని పొగిడినా ఇంత పెద్ద విజయం కేవలం అయన ఒక్కడి వల్ల ఐతే కుదరదు ఈ విజయం ఖచ్చితంగా టీం వర్కే . అయితే అటువంటి పటిష్టమైన టీంలో పొర పొచ్చాలు వచ్చాయా ?
CLICKHERE : మార్చి 31 తరువాత జియో సిమ్ పడేయొద్దు .. ఎందుకంటే

సినీ వర్గాల సమాచారం ప్రకారం బాహుబలి యూనిట్ కి రానా కి మధ్య స్వల్ప వివాదం ఏర్పదిందట. ఆమధ్య సినిమా డబ్బింగ్ విషయంలో కూడా కొంత మేరకి జక్కన్నని రానా ఇబ్బందీ పెట్టినట్టు తెలియ వచ్చింది. హైదరాబాద్‌లో ఈరోజు సాయంత్రం మొదలైయిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి వచ్చిన రానా ముభావంగానే కనిపించాడు. ఎప్పుడు చలాకీగా నవ్వుతూ ఉండే రానా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ముభావంగా కనిపించడం మీలూ చాలా మంది గమనించే ఉంటారు..


CLICKHERE : హిందూ ద‌ర్శ‌శాస్త్రం ప్ర‌కారం ఎట్టి పరిస్థితుల్లో కింద‌పెట్ట‌కూడని 5 వ‌స్తువులు ఇవే.!

రానా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ముభావంగా కనిపించడం ఒక ఎత్తు అయితే రానా పేరుని వచ్చిన అతిధులు కానీ , సినిమాకి పనిచేసిన టెక్నిషియన్స్ గాని ఎవరూ రానా పేరు ఉచ్చరించకపోవడం ఈ వాదనకి మరింత బలం చేకూరుస్తుంది. ఈ సినిమా కి ప్రభాస్ ఎంత ముఖ్యమో రానా కూడా అంతే ముఖ్యం అయితే అటువంటి రానాని ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ చిత్ర యూనిట్ పెద్దగా పట్టించుకోక పోవడం చర్చలకి తావిస్తోంది.


CLICKHERE : షాకింగ్ న్యూస్ : జబర్దస్త్ షో నుంచి సుడిగాలి సుధీర్ టీం ఔట్..!!?
ఏది ఏమైనా, తప్పు ఎవరిదయినా, తెలుగు సినిమా సత్తా ని ప్రపంచానికి చాటిన బాహుబలి సినిమా యూనిట్లో ఇటువంటి మనస్పర్ధలు రావడం తెలుగు సినీ పరిశ్రమకు కొంత ఇబ్బంది కర పరిస్థితే. ఇది నిజమే అయితే భవిష్యత్తులో సినిమా పరిశ్రమలో ఇప్పుడున్న ఆరోగ్యకర పరిస్థితులు చూడలేము,
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top