మార్చి 31 తరువాత జియో సిమ్ పడేయొద్దు .. ఎందుకంటే


మరో నాలుగు రోజులు దాటితే ఇంటర్నెట్ మీద బ్రతుకుతున్న జీవితాలలో చాలా మార్పులోచ్చేస్తాయి. జియో అక్కడినుంచి తన ఉచిత సర్వీసులు పూర్తిగా ఆపేస్తోంది. కాల్స్ తప్ప ఏది ఉచితం కాదు. ఇంటర్నెట్ కావాలంటే డబ్బు పెట్టి కొనాల్సిందే. కాల్స్ అయినా ఉచితంగా ఉంటాయి కదా ఇంటర్నెట్ ది ఏముంది అను అనుకుంటున్నారా? రీచార్జ్ చేసుకోకుంటే తప్ప ఆ కాల్స్ కూడా రాకపోవచ్చు. అంటే, ఎటు చేసి మీరు జియో ప్రైమ్ తీసుకోవాల్సిందే అన్నమాట. ఇక జియో సబ్ స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలో మీకు తెలిసిన విషయమే. 
CLICKHERE : ఈ నంబర్ నుండి కాల్ వస్తే జాగ్రత్త! మీరు ఫోన్ పెట్టే లోపలే ఏం జరగుతుందో తెలుసా?!

మై జియో యాప్ లోకి వెళ్ళి జియో ప్రైమ్ మీద క్లిక్ చేసి సబ్ స్క్రైబ్ చేసుకోవాలి. ఇదే కనెక్షన్ మీ డెబిట్/క్రెడిట్ కార్డుతో కాకుండా జియో మని యాప్ తో చేసుకుంటే, ప్రతీ రీఛార్జ్ మీద 50 రూపాయల డిస్కౌంట్ వస్తుందన్న సంగతి ఇప్పటికే తెలుసుకున్నారుగా. ఇదే మొబిక్విక్ తో చేస్తే 20% డిస్కౌంటు ఉంటుంది. ఇవన్ని ఇలా ఉంటే జియో నుంచి మరో తీపికబురు అందేలా ఉంది.CLICKHERE : హిందూ ద‌ర్శ‌శాస్త్రం ప్ర‌కారం ఎట్టి పరిస్థితుల్లో కింద‌పెట్ట‌కూడని 5 వ‌స్తువులు ఇవే.!

ప్రస్తుతానికైతే జియో ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సిన చివరి తేది మార్చి 31. అక్కడినుంచి జియో ప్రైమ్, జియో … రెండు విభాగాలు. కాని సమయం దగ్గరపడింది కదా అని కంగారుపడొద్దు. జియో ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ గడువు పెరగనుందని సమాచారం. మరో రెండుమూడు రోజుల్లో జియో దీనికి సంబంధించి ఓ ప్రకటన చేయవచ్చు. అయితే ఇదేమీ మన కోసం పెంచుతున్న గడువు కాదు. 


CLICKHERE : ఉగాదిని 29నే చేసుకోవాలి…లేకపోతే ఇబ్బందులే!

ఇప్పటివరకు జియోకి ప్రైమ్ అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. కేవలం 30 మిలియన్ల మందే ఇప్పటివరకూ జియో ప్రైమ్ తీసుకున్నారట. అందుకే, గడువు పెంచితే మిగితా 70 మిలియన్ల జియో వినియోగదారులని కూడా ప్రైమ్ వైపు మళ్ళించవచ్చు అని జియో ప్లాన్. ఇదో గుడ్ న్యూస్. మరో గుడ్ న్యూస్ ఏంటంటే, జియో తన రిఛార్జ్ల మీద మరిన్ని డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించే అవకాశలున్నాయట. ప్లాన్స్ లో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు కాని, అదనపు డేటా, రేటుపై డిస్కౌంట్ అందించవచ్చు అని తెలుస్తోంది. కాబట్టి మార్చి 31 దాటగానే జియో సిమ్ ని పడేయకండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top