సాధారణంగా మన అభిమాన నటుల గురించి తెలుస్కోవటానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతూ ఉంటారు. వారి గురించి మంచి అయినా చెడు అయినా సరే తెలుసుకోవటానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. మన సెలబ్రెటీలలో కొంత మంది ఒక రేంజ్ లో ఉండగానే ఆక్సిడెంట్ అయ్యి మరణించారు. ఇప్పుడు వారి గురించి తెలుస్కుందాం.