బాల రామాయణంలో నటించిన రాముడు,సీత,లక్ష్మణుడు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా
Admin
2:47:00 PM
“గుణశేఖర్” గారు డైరెక్ట్ చేసిన “బాల రామాయణం” చిత్రం గుర్తుందా..? చిన్న వయసులోనే మన జూనియర్ ఎన్. టీ. ఆర్ తన నటనను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసి తాతకి తగ్గ మనవడు అనిపించుకుని ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ సినిమాలో నటించిన అప్పటి చిన్నారులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..? మీరే చూడండి!