భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త అయిన ముఖేష్ ధీరూభాయ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్.ఐ.ఎల్) సంస్థకు అధ్యక్షుడు, యాజమాన్య సంచాలకుడు, 35%తో అత్యధిక వాటాదారుగా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన అంటిలా బిల్డింగ్ లో నివాసం ఉంటున్నరు అంబానీ. ఈ ఇల్లు సుమారు 2 బిలియన్ డాలర్ల విలువైనది. ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీల మొదటి సంతానం ముఖేష్. ముఖేష్ కి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఇప్పుడు అయన కూతురు ఇషా అంబానీ ని చూద్దాం.

