సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినీ రంగానికి పరిచయం అయ్యి చాల తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఇమేజ్ ని సృష్టించుకున్నాడు. ప్రతి అభిమానికి తమ అభిమాన నటుడి ఫ్యామిలీ చూడాలని కోరిక ఉండటం సహజం. మహేష్ బాబు అమ్మ పేరు ఇందిరా దేవి. ఆమె ఎప్పుడు బయటకు రారు. మహేష్ కి ఒక అన్నయ్య రమేశ్ బాబు, ఇద్దరు అక్కలు (పద్మావతి మరియు మంజుల) మరియు ఒక చెల్లెలు ప్రియదర్శిని ఉన్నారు. ఇప్పుడు వీరందరి మీద ఒక లుక్ వేద్దాం.
మహేష్ అమ్మ,నాన్న,అక్కలు,బావలు, అన్న,వదిన మీద ఒక లుక్ వేద్దామా?
6:10:00 AM
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినీ రంగానికి పరిచయం అయ్యి చాల తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఇమేజ్ ని సృష్టించుకున్నాడు. ప్రతి అభిమానికి తమ అభిమాన నటుడి ఫ్యామిలీ చూడాలని కోరిక ఉండటం సహజం. మహేష్ బాబు అమ్మ పేరు ఇందిరా దేవి. ఆమె ఎప్పుడు బయటకు రారు. మహేష్ కి ఒక అన్నయ్య రమేశ్ బాబు, ఇద్దరు అక్కలు (పద్మావతి మరియు మంజుల) మరియు ఒక చెల్లెలు ప్రియదర్శిని ఉన్నారు. ఇప్పుడు వీరందరి మీద ఒక లుక్ వేద్దాం.
Share to other apps