పవన్ కళ్యాణ్ కొణిదల వెంకట్రావ్ శ్రీమతి అంజనా దేవి గారికి చీరాల, ఆంద్రప్రదేశ్ 02 sep 1971 లొ జర్మించారు.పవన్ తండ్రి సొంత ఊరు మొగల్తూరు అయిన ఉద్యోగరీత్యా చీరాలలో ఉన్నప్పుడు పవన్ పుట్టాడు. ఇంటర్ మీడియట్ తో చదువుకు స్వస్తి చెప్పిన కళ్యాణ్ బాబు, తరవాత మార్షల్ ఆర్ట్స్ మీద అభిమానాన్ని పెంచుకుని శిక్షణ తీసుకున్నాడు. కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ గా పేరు మార్చుకుని 1996 లో 'అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు.

