Dark Circles Remedies: కంటి కింద డార్క్ సర్కిల్స్ సమస్యకు శాశ్వతంగా చెక్ చెప్పే నేచురల్ చిట్కాలు

Dark Circles Home Remedies:సాధారణంగా కొంతమందికి ముఖం తెల్లగా మృదువుగా ఉంటుంది. కానీ కళ్ళ చుట్టూ మాత్రం నల్లగా ఉంటుంది. ఈ విధంగా కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఉంటే దానికి చాలా రకాల కారణాలు చెప్పవచ్చు. 

శరీరంలో వేడి ఎక్కువ అవ్వటం, ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల మందులు వాడటం, మద్యపానం, ధూమపానం వంటి అనేక రకాల కారణాలతో ఈ నల్లటి వలయాలు ఏర్పడతాయి.

ఈ విధంగా కళ్ళ చుట్టూ నల్లటి వలయాలను తొలగించుకోవడానికి మంచి చిట్కాలు ఉన్నాయి. ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఒక బౌల్ లో రెండు స్పూన్ల అలోవెరా జెల్, ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, రెండు చుక్కల లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని బాగా కలపాలి.

ఆ తర్వాత నాలుగు గురించి ఐదు టేబుల్ స్పూన్ల రోజు వాటర్ వేసి ఐదు నిమిషాల పాటు ఆగకుండా స్పూన్ సహాయంతో బాగా కలపాలి. అప్పుడు మంచి సీరం తయారవుతుంది . ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకుని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు .

ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి ముందు ఈ సీరంను కళ్ళ చుట్టూ అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేస్తే సరిపోతుంది. ప్రతి రోజు ఈ విధంగా చేస్తూ ఉంటే కళ్ళ చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలు క్రమంగా తగ్గిపోతాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఈ చిట్కాను ఫాలో అయ్యి కంటి చుట్టూ ఉన్న నల్లటి వలయాలను తొలగించుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top