Kitchen Tools:వంట సులభంగా చేయాలంటే వంటింటిలో ఉండే సామాను సౌకర్యవంతంగా ఉండాలి. అందుకే ఇప్పుడు చెప్పే సెట్ చాలా బాగుంటుంది.
దీనిలో 12 ఉంటాయి. అవి utensil holder, large slotted spatula, skimmer, solid spatula, slotted spatula, solid spoon, slotted spoon, soup ladle, pasta server, tong, egg whisk. slotted turner, spatula, soup ladle, skimmer, whisk and tongs..
ఇవి వంటింటిలో చాలా బాగా సహాయపడతాయి. ముఖ్యంగా non-stick cookware వాడినప్పుడు వాటి మీద గీతలు పడకుండా ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే కోనేయండి.


