Sunscreen Lotion:సన్‌స్క్రీన్ లోషన్ రోజులో ఎన్నిసార్లు అప్లై చేయాలి.

Sunscreen Lotion:సన్‌స్క్రీన్ లోషన్ రోజులో ఎన్నిసార్లు అప్లై చేయాలి.. చర్మం మీద ఎండ ప్రభావం పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా సన్ స్క్రీన్ రాసుకోవాలి. అయితే చాలా మంది దీనిని వాడే విషయంలో చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. 

సన్‌స్క్రీన్ లోషన్‌ను రోజులో ఎన్నిసార్లు అప్లై చేయాలి అనేది మీ దినచర్య (daily routine) మరియు మీరు ఎండలో ఎంత సమయం గడుపుతున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

చర్మాన్ని సూర్యుని హానికరమైన UV కిరణాల నుండి రక్షించుకోవడానికి ఈ క్రింది నియమాలను పాటించడం ఉత్తమం:

ఈ పొరపాట్ల వలన చాలా సమస్యలు వస్తాయి. సాదారణంగా చాలా మంది సన్ స్క్రీన్ ని ఏదో రాసాం అన్నట్టు రాస్తారు. ఈ విధంగా రాయటం వలన ఉపయోగం ఉండదు. కొంచెం ఎక్కువగా రాస్తేనే ప్రయోజనం ఉంటుంది.

కేవలం ముఖానికే కాకుండా మెడ,పాదాలు, చేతులకు మందంగా రాసుకున్నాక మాత్రమే బయటకు వెళ్ళాలి. రోజుకి ఒకసారి రాసుకుంటే సరిపోదు. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మూడు గంటలకు ఒకసారి తప్పనిసరిగా రాయాలి. 

రెండు రకాల NPF ఉన్న వాటిని కలిపి రాస్తే ఎక్కువ పలితం ఉంటుందని భావిస్తారు. కానీ ఆ భావన తప్పు. ఎటువంటి సన్ స్క్ర్రీన్ రాసిన పలితం మాత్రం ఒకేలా ఉంటుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top