WhatsApp Trick:వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చదవాలనుకుంటున్నారా? ఏ యాప్ అవసరం లేదు.. ఫోన్‌లో ఈ చిన్న మార్పు చాలు!
"ఈ మెసేజ్ డిలీట్ చేయబడింది" అని కనిపిస్తే చాలు, అందులో ఏముందో తెలుసుకోవాలనే ఆత్రుత అందరికీ ఉంటుంది. థర్డ్ పార్టీ యాప్స్ లేకుండా చూసే ట్రిక్ ఇది.
వాట్సాప్‌లో ఎవరైనా మెసేజ్ పెట్టి, మనం చూడకముందే "This message was deleted" అని వస్తే విపరీతమైన కోపం, ఆసక్తి వస్తాయి. అవి చూడటానికి చాలామంది ఏవేవో యాప్స్ వేసి డేటా పోగొట్టుకుంటారు. కానీ మీ ఫోన్ సెట్టింగ్స్‌లోనే దీనికి పరిష్కారం ఉంది.
ట్రిక్ ఇదే: మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతుంటే..
Settings లోకి వెళ్లి Notifications ఓపెన్ చేయండి.
అక్కడ Notification History అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ON చేసుకోండి.
అంతే! ఇకపై ఎవరైనా మెసేజ్ డిలీట్ చేసినా, ఈ హిస్టరీలో ఆ మెసేజ్ క్లియర్‌గా కనిపిస్తుంది.
ప్రైవసీకి భంగం లేకుండా, ఏ యాప్స్ లేకుండా సింపుల్‌గా డిలీట్ చేసిన మెసేజ్ చదివేయండిలా!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


