2 నిమిషాల్లో పసుపు పళ్లు ముత్యాల్లా మెరవాలా? ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి!

yellow teeth remedies
రోజూ రెండుసార్లు బ్రష్ చేస్తున్నా పళ్లు పసుపుగానే ఉంటున్నాయా? పళ్లపై పేరుకుపోయిన గార వల్ల నలుగురిలో నవ్వాలంటే ఇబ్బందిగా అనిపిస్తోందా? 

అయితే ఈ ఆర్టికల్ మీకోసమే! దంతాలను తెల్లగా మార్చుకోవడానికి వెంటనే డెంటిస్ట్ దగ్గరకు పరిగెత్తి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.
ఖరీదైన ట్రీట్‌మెంట్లు తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి. కానీ, మన వంటింట్లో దొరికే కేవలం 2 వస్తువులతో పళ్లపై ఉండే పసుపు గారను సులభంగా, శాశ్వతంగా వదిలించుకోవచ్చు.

మ్యాజిక్ పేస్ట్ తయారీకి కావాల్సినవి:
మిరియాల పొడి: 1 స్పూన్
ఉప్పు: అర స్పూన్
ఎలా వాడాలి?
ఒక చిన్న గిన్నెలో ఒక స్పూన్ మిరియాల పొడి, అర స్పూన్ ఉప్పు తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్‌లా కలుపుకోవాలి. మీ రెగ్యులర్ బ్రష్‌పై ఈ పేస్ట్‌ను తీసుకుని ఉదయం, రాత్రి సున్నితంగా పళ్లు తోముకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మీ దంతాలు ముత్యాల్లా మెరిసిపోవడం ఖాయం.
ఈ చిట్కా ఎందుకు అంత పవర్‌ఫుల్?
మిరియాల అద్భుతం: మిరియాల్లో ఉండే ఔషధ గుణాలు పంటి నొప్పి, గారను పోగొట్టడమే కాకుండా.. దంతాలను తొలిచేసే క్యావిటీస్‌ను (పుచ్చు పళ్లు) సమర్థవంతంగా అడ్డుకుంటాయి.

ఉప్పుతో ఉపశమనం: ఉప్పు చిగుళ్ల వాపు, నొప్పిని తగ్గించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా పళ్లపై పేరుకున్న పసుపు పొరను ఇట్టే వదిలించి దంతాలను తెల్లగా మారుస్తుంది.

చిట్కా: ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని, ఖర్చులేని ఈ అద్భుతమైన ఇంటి చిట్కాతో మీ దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు మీ చిరునవ్వును మరింత అందంగా మార్చుకోండి!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top