రావుగోపాల్ రావు రెండో కుమారుడు ఎవరో తెలుసా? మనకు తెలిసిన నటుడే...ఎవరు?


రావు గోపాలరావు జనవరి 14, 1937 న జన్మించారు. అయన తెలుగు సినిమా నటుడు మరియు రాజ్యసభ సభ్యుడు .ఆయన నట జీవితం ముత్యాల ముగ్గు చిత్రంలోని కొంపలు కూల్చే కంట్రాక్టర్ వేషంతో గొప్ప మలుపు తిరిగింది. అప్పట్లో ఆ చిత్రంలో ఆయన డైలాగులు మారుమోగిపోయాయి. 

CLICKHERE : శ్రీరామనవమి కి వడపప్పు - పానకం ఎందుకు తీసుకోవాలి ?

ఆడియో క్యాసెట్స్, రికార్డుల అమ్మకాలలో రికార్డులు సృష్టించాయి. తరువాత తెలుగు సినిమా విలనీలోనే కొత్తదనానికి రావుగోపాలరావు కొత్త రూపునిచ్చారు. వీటిలో ఆయన డైలాగ్ మాడ్యులేషన్ వలనే అనేది ప్రత్యేకంగా చెప్పవలసినది. అటువంటి రావు గోపాలరావు ఫ్యామిలీ మీద ఒక లుక్ వేద్దాం. 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top