Face Glow Tips:పచ్చి పాలల్లో పసుపు కలిపి దానిలో కాటన్ బాల్స్ వేసి నానబెట్టండి. ఆ తర్వాత ఆ పాలను ఫ్రిడ్జ్ లో పెట్టండి. ప్రతి రోజు ఒక కాటన్ బాల్ ని తీసుకోని మీ ముఖ చర్మంపై మసాజ్ చేస్తూ ఉండండి.
ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. పసుపు,పాల మిశ్రమం మీ ముఖం నలుపు దనాన్ని తగ్గించి మెరుపును కలిగిస్తుంది.
శనగపిండి,నెయ్యి,పసుపు మూడింటిని కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి సగం ఆరాక చేత్తో మృదువుగా గుండ్రంగా మసాజ్ చేయాలి. ఈ పేస్ట్ ఈ చర్మం నుండి తనంత తానే రాలిపోయే వరకు బాగా రుద్దండి. ఈ విధంగా చేతుట వలన మురికి తొలగిపోయి నల్ల రంగు తగ్గి చామన చాయలో కనపడతారు.
మీగడలో పసుపు కలిపి ప్రతి రోజు చర్మానికి రాసి పది నిముషాలు సున్నితంగా మసాజ్ చేసి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
నానబెట్టిన బాదం పప్పులను పచ్చి పాలలో కలిపి మెత్తని పేస్ట్ గా చేయండి. ఈ పేస్ట్ ను ముఖానికి రాసి సుమారు ఒక గంట సేపు ఉంచుకోవాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. అయితే ఈ ప్యాక్ ని రాత్రి సమయంలో వేసుకొని పడుకుంటే ఇంకా మంచిది.