రోడ్డుమీదే వ్యాయామం చేయవచ్చా ?

ఉదయం వేళల్లో ఉండే వాతావరణంలో పొగ చెదిరిపోడానికి చాలా సమయం పట్టవచ్చు. పైగా వ్యాయామం చేస్తూ పోగపీల్చడం వల్ల... మనకు సమకూరే ఆరోగ్యం కంటే, దుష్ర్పభావాలే ఎక్కువ. వాటిలో కొన్ని... 
- విపరీతమైన కోపం, నిస్పృహ
- రాత్రివేళ నిద్రపట్టకపోవడం
- త్వరగా సహనం కోల్పోవడం
- కడుపునొప్పి, తలనొప్పి
- రక్తపోటు పెరగడం రక్తహీనత.

పైన పేర్కొన్న సమస్యలతో పాటు... పొగ వెలువరించే వాహనాల వెనక వ్యాయామం చేస్తే మూత్రపిండాలు కూడా దెబ్బతినవచ్చు. ఆస్తమా వంటి సమస్య ఉన్నవారిలో అది ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్‌లా పనిచేస్తుంది. అందుకే రోడ్డు మీద రన్నింగ్ చేయడం కంటే పొగకు దూరంగా ఉండే ఏదైనా విశాలమైన ఆవరణలో మీ వ్యాయామ ప్రక్రియలు కొనసాగించండి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top