Watermelon:రోజురోజుకీ ఎండలు పెరిగిపోతున్నాయి ఈ సమయంలో నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి. ఆ పండ్ల గురించి ఒకసారి చూద్దాం
ఎర్రని గుజ్జుతో ఉండే పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది.పుచ్చకాయలో ఉన్న సిట్రులైన్ అమైనో ఆమ్లం అర్జినిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
విటమిన్ సి మాంగనీస్ పోలెట్, విటమిన్ బి సమృద్ధిగా ఉన్న స్ట్రాబెర్రీ తీసుకోవాలి స్ట్రాబెర్రీ లో ఉండే ఫైబర్ జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది
పైనాపిల్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి
95 శాతం నీరు ఉండే కీర దోస శరీరాన్నిచల్లబరిచే టంతో పాటు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది.
90 శాతం నీరు వుండే కర్బూజ పండు లో విటమిన్ ఎ,సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.