Hair Fall Home Remedies In Telugu :ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి పరిస్థితులు, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనబడుతుంది. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు.
Click Here రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
అలా కాకుండా ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చాలా మంచి ప్రయోజనం కనబడుతుంది. మిక్సీ జార్ లో నాలుగు మందార ఆకులు, నాలుగు మందార పువ్వులు వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ఒక బౌల్లోకి తీసుకుని ఒక స్పూను ఆముదం ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి.
Click Here బొప్పాయి గింజలను పాడేస్తున్నారా... ఈ విషయం తెలిస్తే అస్సలు వదలకుండా తింటారు
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియంట్స్ లో పోషకాలు జుట్టు కుదుళ్లను బలంగా చేస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


