Kitchen Tips-అందరికి ఉపయోగపడే వంటింటి చిట్కాలు

Telugu Kitchen Tips : పనస పండు తొనలు తీసే ముందు చేతులకు నునే రాసుకుంటే జిగురు అంటుకోదు

రాగి గిన్నెల జిడ్డు వదలాలంటే నిమ్మ తొక్కలకు రాళ్ల ఉప్పు చేర్చి రుద్దితే సరి!

మరమరాలు కరకరలాడాలంటే గంట సేపు ఎండలో ఆరబెట్టి తీయాలి.

కూలర్లో కొంచెం రోజ్ వాటర్ కలిపితే గదంతా సువాసన వస్తుంది.

దొండ, చామదుంప, ఆలూ వంటి కూరలు రుచిగా వుండాలంటే వేఇంచిన జీలకర్ర పొడిని చేర్చితే చాలు

వేసవిలో కూరగాయలు త్వరగా వడలి పోకుండా వుండాలంటే తడి వస్త్రంలో చుట్టి అప్పుడప్పుడు నీళ్ళు చల్లుతుంటే వారం రోజుల పాటు తాజాగా ఉంటాయి.


గ్యాస్ స్టవ్ కొత్తదానిలా మెరవాలంటే నిమ్మకాయల డిప్పలను ఉడికించి..... " ఆ నీటిలో స్పాంజిని ముంచి తుడవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top